Uddhav Thackeray: బీజేపీ హిందుత్వానికి.. మా హిందుత్వానికి తేడా ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తమ హిందుత్వానికి, బీజేపీ హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొనింది. మా హిందుత్వం ఇంట్లో పొయ్యిలు వెలిగిస్తుంటే.. కమలం పార్టీ హిందుత్వం మాత్రం ఇళ్లను తగలబెడుతోందని ఆయన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఠాక్రే మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు.. ముస్లిం జనాభా పెరగడం ఆయన విజయమా, వైఫల్యమా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ముస్లింల జనాభా పెరుగుదలపై మోడీని అభినందించాలా, విమర్శించాలా అనే దానిపై అయోమయం నెలకుందని ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు.
Read Also: Samyuktha Menon : ఆ విషయంలో మలయాళీ సినిమానే సౌకర్యంగా ఉంటుంది..
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
అయితే, మోడీ ప్రభుత్వం శివసేన పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని.. మా పార్టీ విల్లు, బాణం గుర్తును లాక్కుంది అని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. మా పార్టీని, చిహ్నాన్ని, మనుషులను అన్యాయంగా లాగేసుకున్నారు.. అయినప్పటికీ మాకు ఇప్పటికి బీజేపీ భయపడుతుందని ఠాక్రే అన్నారు. అలాగే, ప్రధాని మోడీ న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన విమర్శలు కురిపించారు. మోడీ డ్రామా కేవలం జూన్ 4వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా హిందువులు- ముస్లింల పేరుతో రాజకీయాలు చేయడం కాషాయ పార్టీ మానుకోవాలని సూచించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష సరిగ్గా లేదని.. దాని వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని శివసేన ( యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!