Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
- కాశ్మీర్‌పై భారత్ ఉద్దేశాలు మంచివి కావు..
- పాకిస్తాన్ ‘‘కాశ్మీర్’’ను రక్షిస్తోందన్న ఫరూఖ్ అబ్దుల్లా..
- దేశద్రోహం కేసు పెట్టాలంటూ బీజేపీ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శనివారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. బారాముల్లాలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఢిల్లీ ఉద్దేశాలు మంచివి కావని, పాకిస్తాన్ ప్రపంచ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోందని, పాకిస్తాన్ మనల్ని రక్షిస్తోందని అన్నారు. ” మీరు ఢిల్లీ నుండి ఏమి ఆశించగలరు? వారు మీకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారా? పోరాడే ధైర్యం చేయండి, లేకపోతే మీరు పూర్తిగా నాశనమవుతారు,మీ గుర్తింపు తుడిచివేయబడుతుంది.” అని అన్నారు.
ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే యుధ్వీర్ సేథీ దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దు అవతలి వైపు ఉన్న కాశ్మీరీల పరిస్థితని పరిశీలించాలని సూచించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోనే జమ్మూ కాశ్మీర్ భారత్‌లో పూర్తిగా విలీనం చేయడం వల్లే ఇక్కడి పరిస్థితులు మెరుపడ్డాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ వాదనకు మద్దతు ఇచ్చేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.
Also Read
- Tags
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!