Viral Video : వార్నీ.. ఏం తెలివి బాసూ.. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంట్ ఉన్నోడికే పేరు వస్తుంది.. అది ఎవడబ్బ సొత్తు కాదు అని ఓ సినిమాలో ప్రూవ్ చేశారు.. ఇప్పుడు అలానే కొందరు జనాలు కూడా తమలోని క్రియేటివిటి ఆలోచనలను బయటకు తీసుకొస్తున్నారు.. సాధ్యం కావు అనుకున్న వాటిని కొందరు సాధించి చూపిస్తున్నారు.. అవసరానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు.. సోషల్ మీడియా ద్వారా అలాంటి ఎన్నో క్రియేటివ్ ఐడియాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఆ వైరల్ అవుతున్న ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో ఓ బైక్ను తయారు చేశాడు.. ఆ బైకు నీటిలో కూడా వేగంగా దూసుకుపోతుంది.. ఓ ఇంస్టాగ్రామ్ యుజర్ దాన్ని షేర్ చేశాడు.. ఓ వ్యక్తి నాలుగు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను రెండు వైపులా బైక్కు కట్టాడు. అనంతరం బైక్ను ఓ నదిలోకి పోనిచ్చాడు. ఆ ప్లాస్టిక్ డ్రమ్ముల వల్ల ఆ బైక్ నీటిలో మునిగిపోకుండా ముందుకు వెళ్లింది. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత ఆ యువకుడు బైక్ను ఆపి హాయిగా పడుక్కున్నాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
అంతేకాదు అతని ఐడియా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. వీడియోను పోస్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మిలియన్స్ వ్యూస్ ను అందుకుంది..ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ ప్రయత్నం చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ, ఇది ప్రమాదకరం కావొచ్చు, అద్భుతమైన ఐడియా అంటూ రకరకాల కామెంట్స్ ను అందుకుంది.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వెయ్యండి..
తాజావార్తలు
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!