Uttar Pradesh: ఏం జరుగుతుందో తెలిసే లోపే నది మధ్యలో చిక్కుకున్న బస్సు.. షాకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో, కత్వాలి నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా హరిద్వార్ నజీబాబాద్ రహదారిపైకి నీరు భారీగా వచ్చి చేరింది. ఇంతలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. దాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బలమైన నీటి ప్రవాహం మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు.
బస్సు నీటిలో బోల్తా పడకుండా క్రేన్‌ను రంగంలోకి దించారు. ఈ క్రేన్ సాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించేందుకు కసరత్తు జరుగుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో అక్కడికక్కడే గందరగోళ పరిస్థితి నెలకొంది.
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
Read Also:Project K: ‘కల్కి’లో అతిపెద్ద సస్పెన్స్ ఇదే…
2016లో కోటవలి నదిపై నిర్మించిన వంతెన పాడైందని చెబుతున్నారు. దీనివల్ల ఏ వాహనం అయినా వంతెన కింద నుంచి వెళుతుంది. వర్షం కారణంగా కత్వాలి నది నీటిమట్టం పెరగడంతో వంతెన దిగువ భాగంలోకి కూడా నీరు వచ్చి చేరింది. ఇంతలో బలమైన నీటి ప్రవాహంలో బస్సు చిక్కుకుపోయింది. అదే సమయంలో బాటసారులు గుమిగూడారు. బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు సహాయం కోసం వేడుకుంటున్న దృశ్యం. ఇదే సమయంలో ప్రయాణికులు ఓపిక పట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడతామని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల బస్సు బోల్తా పడకుండా క్రేన్ సాయం తీసుకుంటున్నారు.
Bus with 25 passengers stuck in water flow in Mandawali region of UP's Bijnor due to sudden rise in water levels in Kotawali seasonal river on Hardiwar-Bijnor road. Efforts on to prevent overturning of the vehicle using a crane.pic.twitter.com/FVDZKf868B
— Waquar Hasan (@WaqarHasan1231) July 22, 2023
తాజావార్తలు
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
-
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!