BiggBoss : బిగ్ బాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిబి నాన్ స్టాప్ 2 ప్లాన్ ఫిక్స్
- బిగ్ బాస్ ఫైనలిస్ట్ ఎవరో తేలేది ఈ ఆదివారమే
- త్వరలోనే బిబి నాన్ స్టాప్ సీజన్
- హౌసులోకి పాపులర్ కంటెస్టెంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BiggBoss : బిగ్ బాస్ సీజన్ 8 ఈ ఆదివారంతో ముగిసిపోతుంది. దీంతో ఆందోళనలో ఉన్న బీబీ ఫ్యాన్స్ కి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ ఆడియన్స్ కోసం ఈసారి బీబీ నాన్ స్టాప్ రెండో సీజన్ రెడీ చేస్తున్నారు. బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్ మాదిరిగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ 24/7 ఒక సీజన్ ని నడిపించారు. అది కేవలం డిస్నీ హాట్ స్టార్ లోనే ప్రసారం కానుంది. ఆ మొదటి సీజన్ విజేతగా హీరోయిన్ బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సీజన్ కు సరిగా ఆదరణ లేదని బీబీ టీం నాన్ స్టాప్ సీజన్ ను ఆపేసింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 పూర్తికానున్న సమయంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ గురించి చర్చ జరుగుతుంది.
Read Also:Human Brain: మానవ మెదడులో ‘‘బ్లాక్ బాక్స్’’.. ఇక్కడే జ్ఞాపకాలు పదిలం..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
బీబీ నాన్ స్టాప్ 24/7 కి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న హౌస్ నే కొద్దిగా మార్చి బీబీ నాన్ స్టాప్ సీజన్ స్టార్ట్ చేస్తారట. తెలుస్తున్న సమాచారం మేరకు బీబీ నాన్ స్టాప్ మరీ ఎక్కువ లేట్ చేయకుండా ఫిబ్రవరిలోనే మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారట. ఫిబ్రవరి నుంచి మొదలు అంటే ఇప్పటి నుంచే ఆ సీజన్ కంటెస్టెంట్లని ఆడిషన్ చేయాల్సి ఉంటుంది. బీబీ నాన్ స్టాప్ మొదటి సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ కి వచ్చిన కొందరిని సెలెక్ట్ చేశారు. ఐతే బీబీ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ లో కూడా అలాంటిది చేస్తారా లేదా అన్నది చూడాలి. బీబీ నాన్ స్టాప్ సీజన్ 2 కి హోస్ట్ గా కూడా నాగార్జున కొనసాగుతారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ముగుస్తుంది. మళ్లీ తర్వాత సీజన్ వరకు వెయిట్ చేయాలా అనుకునే వారికి ఇది ప్రత్యేకం కానుంది.
Read Also:Doctor commits suicide: జోధ్‌పూర్‌లో డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో భార్య పేరు
బీబీ నాన్ స్టాప్ కూడా 100 రోజుల పాటు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయనుంది. బీబీ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తారు. ఈసారి నాన్ స్టాప్ సీజన్ ఎలా రెడీ చేస్తారు.. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నది చూడాలి. ఇదే కాదు బిగ్ బాస్ సీజన్ 9ని కూడా ఈసారి జూలై, ఆగష్టులో మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారని టాక్. మొత్తానికి బీబీ నాన్ స్టాప్ సీజన్ 2 పూర్తి కాగానే మళ్లె బిగ్ బాస్ సీజన్ 9 హడావుడి మొదలవుతుందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!