Bigg Boss Adi Reddy : మరో బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ ఆదిరెడ్డి.. గెస్ట్ గా బిగ్ బాస్ విన్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు.. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫెమస్ అయ్యాడు.. నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు.. బిగ్ బాస్ పై ఆదిరెడ్డి రివ్యూ లు చెప్తూ జనాలను ఎంటర్టైన్ చేశాడు.. అలా పాపులారిటిని సంపాదించాడు.. ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది. ఆ షోతో స్టార్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదా తెచ్చుకొని యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. అలా యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తున్న విషయాన్ని కూడా చెప్పాడు.. తాజాగా ఆదిరెడ్డి ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు.. విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గెస్ట్ గా వచ్చాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా గతంలో బార్బర్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిరెడ్డి సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాహుల్ వెళ్లడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఓపెనింగ్ కార్యక్రమం ఫోటోలు ఆదిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ రాహుల్ సిప్లిగంజ్ అన్న. నా లైఫ్ లో ఇది మొదటి బిజినెస్. దీని వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం 15 మందికి వర్క్ ఇస్తున్నాము, దానికి చాలా సంతోషంగా ఉంది అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు.. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే త్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ను అందుకున్నారు..
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!