NTV Telugu Site icon

Bigboss Divi : అక్కడ టాటూ వేయించుకున్న దివి..!!

Divi Aa1685763956

Divi Aa1685763956

తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన కూడా అంత గా గుర్తింపు ను తెచ్చుకోలేకపోయింది.కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం తో మరింత పాపులారిటీ ని సంపాదించింది.సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ అందాలు మరింత గా ప్రదర్శిస్తూ బాగా ట్రెండీ గా మారిందని తెలుస్తుంది..

చీర కట్టులో అలాగే మోడరన్ దుస్తుల లో,లంగా వోనిలో పలు రకాల దుస్తులలో కూడా కనిపిస్తూ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో కుర్రకారులకు మతి పోయేలా చేస్తోంది.. ముఖ్యంగా ఈ అమ్మడు నడుము నాభి అందాలను చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తోంది. దివి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఈసారి తన ఎద భాగం కు పైగా ఉన్న టాటోను చూపిస్తూ అందరిని కూడా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలతో అందాల ఆరబోతతో తనకు తానే సాటి అంటూ అందరిని ఆకట్టుకుంది.మంచి ఫిజిక్ తో పాటు అందం ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. స్టార్స్ కు జోడిగా అవకాశాలు కూడా నటించేందుకు రావడం లేదని అభిమానులు కూడా మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి మంచి పాపులారిటీ అయితే పెరిగింది ముఖ్యంగా వెబ్ సిరీస్లలో చిన్న చిత్రాలలో కూడా అవకాశాలు కూడా బాగానే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దివికి సంబంధించి ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి.

Show comments