Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Big Twist In The Gnanawapi Masjid Case Rakhi Singh Withdrew The Petition

Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్

Published Date :June 8, 2023 , 3:51 pm
By Rajesh Veeramalla
Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞాన‌వాపి మ‌సీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాల‌ను ఆరాధించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని 2021 ఆగ‌స్టులో రాఖీ సింగ్‌తో పాటు మ‌రో న‌లుగురు మ‌హిళలు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖలో అనాయాస మరణాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్.

Read Also: Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?

అయితే ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందన కోసం జూన్ 9 (శుక్రవారం) ఉదయం 9 గంటలలోపు వేచి ఉంటానని, ఆ తర్వాత తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని రాఖీ సింగ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తోటి పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన హిందూ పిటిషనర్లలో ఒకరైన జితేంద్ర సింగ్ విసేన్ బంధువు రాఖీ సింగ్. జ్ఞాన్‌వాపి వివాదానికి సంబంధించిన అన్ని కేసుల నుండి తాను, తమ కుటుంబం వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపించింది. ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.

Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదు..

దేశం మరియు మత ప్రయోజనాల దృష్ట్యా.. వివిధ కోర్టుల్లో దాఖలైన జ్ఞానవాపికి సంబంధించిన అన్ని కేసుల నుండి నా కుటుంబం ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జ్ఞాన‌వాపిపై కేసు వేయ‌డం పెద్ద త‌ప్పు అని, హిందూ పిటిషనర్లతో పాటు అనేక మంది వేధించారని ఆరోపించారు. ఈ విషయంపై జితేంద్ర సింగ్ ఇచ్చిన ప్రకటనలో, ‘మతం’ కోసం నేను ఈ పోరాటం చేయలేను, అందుకే నేను దానిని వదిలివేస్తున్నాను… ఈ సమాజం మతం పేరుతో జిమ్మిక్కులు ఆడుతూ తప్పుదోవ పట్టించే వారితోనే ఉందని ఆరోపించారు. రాఖీ సింగ్ మరియు మరో నలుగురు మహిళా పిటిషనర్లు 2021 ఆగస్టులో హిందూ విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ అసలు దావా వేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gyanvapi case
  • latest news
  • Petition
  • twist
  • withdraw

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions