Site icon NTV Telugu

Bhumi Pednekar :నాభి అందాలతో కుర్ర గుండెలను పేల్చేస్తున్న బోల్డ్ బ్యూటీ..

Bhumi

Bhumi

బాలివుడ్ హాట్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కొన్నేళ్లుగా క్రేజీ నటిగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తున్న సోషల్ మీడియాలో అందాలతో సెగలు పుట్టిస్తుంది.. నిత్యం తన లేటెస్ట్ ఫొటోస్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా లేకుండా చేస్తుంది..

చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని భావిస్తుంది ఈ భామ.. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.. తాజాగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది.. నడుము, నాభి అందాలు చూపిస్తూ మంటలు పెట్టే ఫోజులు ఇచ్చింది. థైస్ తో కూడా ఊరిస్తూ భూమి పెడ్నేకర్ ఫోజులు ఇస్తోంది..

గ్లామర్ ప్రియులు మాత్రం భూమి అందాలని ఆస్వాదిస్తూ మైకంలో మునిగిపోతున్నారు. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో గ్లామర్ ఐకాన్. భూమి పెడ్నేకర్ షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే ఈ అమ్మడు ఇటీవల హీరోయిన్ల రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది..కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి..

Exit mobile version