Site icon NTV Telugu

TTD: టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా

Bumana

Bumana

టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా లేఖను టీటీడీ ఈవోకు పంపించారు. గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి భూమన కరుణాకర రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TTD: టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా

మంగళవారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుంటే.. ఇప్పుడు కేవలం 10 స్థానాలకు పడిపోయింది.

ఇది కూడా చదవండి: CPI Narayana: రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version