Bhola Shankar Twitter Review: భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi, Tamannaah and Keerthy Suresh’s Bhola Shankar Movie Twitter Review: మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా ‘భోళాశంకర్’. 2015లో తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జతగా మిల్కి బ్యూటీ తమన్నా నటించగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సురేఖా వాణి, శ్రీ ముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన భోళాశంకర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భోళాశంకర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి మరో మాస్ మూవీ చేస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ మూవీ ప్రీమియర్స్ అర్దరాత్రి నుంచే పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది. సినిమా ఎలా ఉందో అని ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Also Read
సోషల్ మీడియాలో భోళాశంకర్ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటుంది. అభిమానులు పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్, డైలాగ్స్ సినిమాకి హైలైట్ అని ట్వీట్స్ చేస్తున్నారు. సినిమాలో కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయని పేర్కొంటున్నారు. ‘బొమ్మ అదిరింది.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్’, ‘చిరంజీవి హాస్పిటల్ సీన్ చూస్తే గుండె తరుక్కుపోతుంది’, ‘సిస్టర్ సెంటిమెంట్ బాగా పండింది’, ‘రీమేక్ అయినా.. మెగాస్టార్ చిరంజీవి ఉంటే ఆ కిక్కే వేరప్పా’ అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Bomma padindhi 💥💥
Mega star looks are stunning 🔥🔥🔥#BholaaShankarOnAug11 #BholaaShankarFromTmrw #BholaaShankar pic.twitter.com/UiftfNYzwJ
— Tarun Prabhas 💙 (@taruntejasunny) August 10, 2023
https://twitter.com/chaithu4mega/status/1689759200673779715?s=20
https://twitter.com/SunShiine0001/status/1689772210074869760?s=20
Without hype.. Decent hit
Boss looks🔥
Don’t ask me about Bgm🥵
Kushi Scean excellent 🔥
Overall Blockbuster bhola#BholaaShankar— Chiranjeevi garu Talukaa! (@Chirupawan3006) August 10, 2023
Vedhalam remake ani telusu…
Mehar Anna direction ani telusu…
Burra intlo petti vellanu…
Ainaa ekkala…🙏🏻🙏🏻🙏🏻
Vedhalam ki Ajith and Anirudh duty chesaru…ikkada MegaStar ki Meher Anna vunte inkem vuntadi bokka!!#BholaaShankar https://t.co/HxPfIDCWlg— Akhil Praveen (@akhil_3101) August 10, 2023
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!