Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bhola Shankar Bhola Shankar Ott Date Fix Since When Is Streaming

Bhola Shankar : భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Published Date :September 10, 2023 , 3:30 pm
By Murali Krishna
Bhola Shankar : భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్‌ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌.ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్‌ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది.అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది. అక్కినేని సుశాంత్‌ ముఖ్య పాత్రలో మెరిశాడు.అలాగే ఈ సినిమాలో శ్రీముఖి, రష్మీ గౌతమ్‌, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిశోర్, గెటప్ శీను వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ మ్యూజిక్ అందించారు.

అయితే ఈ సినిమాలో ఎప్పటిలాగే చిరంజీవి తనదైన నటన, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించాడు. సినిమా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ప్లాప్ గా నిలిచింది.సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళా శంకర్‌ నష్టాలనే మిగిల్చింది . కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయి నెలరోజులు కావస్తుంది.. మెగాస్టార్‌ కంటే ముందు వచ్చిన రజనీకాంత్ జైలర్‌ సినిమా సెప్టెంబర్‌ 7 న అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.దీంతో ఇప్పుడు అందరి దృష్టి అంతా భోళాశంకర్‌ ఓటీటీ విడుదల పైనే ఉంది..అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగానే ఓటీటీలోకి వస్తుందని అంతా కూడా భావించారు.. కానీ అలా అయితే జరగలేదు.భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..తాజాగా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న భోళాశంకర్‌ ఓటీటీలోకి రాబోతుంది.తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిది నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో మెగాస్టార్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారు ఓటీటీ విడుదల కోసం తెగ ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhola Shankar
  • Chiranjeevi
  • netflix
  • ott streaming

తాజావార్తలు

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

  • Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions