BC Janardhan Reddy: మరోసారి దాతృత్వ గుణం చాటుకున్న బీసీ జనార్థన్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ సేవే.. మాధవ సేవ అని నమ్మి బనగానపల్లె నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారు నిస్వార్థ ప్రజా సేవకులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లె నియోజకవర్గంలో అంతిమ యాత్ర, దహన ప్రక్రియలకు పేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా.. ఉచితంగా శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ తగిన ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు బీసీ జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి.
MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
Also Read
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
ఇక నియోజకవర్గంలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వెంటనే వెళ్లి.. వారి కుటుంబసభ్యులను ఓదార్చి, అంత్యక్రియలకు కావాల్సిన సహాయ సహకారాలు అందస్తూ.. స్వర్గస్తులైన వారికి సగౌరవంగా వీడ్కోలు పలుకుతూ పుణ్యదంపతులుగా నిలుస్తున్నారు బీసీ దంపతులు. మఖ్యంగా నియోజకవర్గంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చు భరించే స్థోమత లేక పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను చూసి బీసీ జనార్థన్ రెడ్డి చలించిపోయారు. ఈ నేపథ్యంలో తమ తల్లిదండ్రులైన కీ.శే.శ్రీమతి బీసీ లక్ష్మమ్మ, కీ.శే. బీసీ గుర్రెడ్డి, సోదరుడు కీ.శే. బీసీ బాల తిమ్మారెడ్డి గార్ల జ్ఞాపకార్థం కుల మతాలకు అతీతంగా బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రజల సౌకర్యార్థం సోదరులు బీసీ రాజారెడ్డి, బీసీ రామనాథ్ రెడ్డిలతో కలిసి శాంతి రథం మరియు ఫ్రీజర్ బాక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
Jagga Reddy: రేవంత్ దగ్గరికి వెళ్ళి ఏ మొఖం పెట్టుకుని అడగాలి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
జనవరి 28 ఆదివారం బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం నందు వాటిని ప్రారంభించారు. ఇక నుంచి బనగానపల్లె నియోజకవర్గంలో కులం, మతంతో తేడా లేకుండా అన్ని వర్గాల వారు మరణించిన తమ కుటుంబసభ్యుల అంతిమ యాత్ర, దహన సంస్కారాల నిమిత్తం 6305949418 నంబర్‌కు కాల్ చేసి శాంతిరథం, ఫ్రీజర్ బాక్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మొత్తంగా పేదల బతుకులకు ప్రతి క్షణం అండగా నిలబడడమే కాకుండా.. మరణించిన వారికి అంతిమయాత్రకు, దహన ప్రక్రియల నిమిత్తం ఉచితంగా సేవలందిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!