Out in 90s: మన భారతదేశంతోపాటు అనేక దేశాలు కూడా క్రికెట్ ను ఎంతగానో అభిమానిస్తారు. ఇక క్రికెట్ అభిమానులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రికెటర్ నచ్చుతూ ఉంటాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్స్ కి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇలా వివిధ దేశాలలో ప్రజలకు వివిధ దేశాల క్రికెట్ ఆటగాళ్లు ఎందరో నచ్చుతారు. ఇష్టమైన ఆటగాడు సెంచరీలు చేస్తుంటే వారి అభిమానులకు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే సమయంలో సెంచరీకి దగ్గరకు వచ్చి అవుట్ అయిన సమయంలో క్రికెటర్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో నిరాశ చెందుతారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా అత్యధిక సార్లు 90లలో అవుట్ అయిన ఆటగాళ్లు ఎవరో మీకు తెలుసా? తెలియదా.. అయితే వారి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: World Bank: మహారాష్ట్రకు 188 మిలియన్ డాలర్లు.. ప్రపంచ బ్యాంక్ ఆమోదం
టెండూల్కర్ – 27 సార్లు
కేఎస్ విలియమ్సన్ – 13
ఏబీ డివిలియర్స్ – 13
ద్రవిడ్ – 12
హేడెన్ – 12
పాంటింగ్ – 10
ఎస్. ధావన్ – 10
వి. సెహ్వాగ్ – 9
ఆస్ట్లే – 9
ఎంజే క్లార్క్ – 9
డి సిల్వా – 9
ఎస్పీ ఫ్లెమింగ్ – 9
గంగూలీ – 9
ఎసి గిల్క్రిస్ట్ – 9
డిపిఎండి జయవర్ధనే – 9
జెహెచ్ కాలిస్ – 9
బిసి లారా – 9
MJ స్లేటర్ – 9
ఎస్ఆర్ వా – 9