NBK111: బాలయ్య సినిమాలో లక్ష్మీ రాయ్.. ఈసారి క్యారెక్టర్ మామూలుగా ఉండదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో కాస్టింగ్ పరంగా చిత్ర యూనిట్ భారీ ప్లాన్లే వేస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఖరారు కాగా, ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బోల్డ్ బ్యూటీ రాయ్ లక్ష్మీ (Raai Laxmi) ఎంపికైనట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి ‘అధినాయకుడు’ సినిమాలో నటించారు, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా,
Also Read : Raghavendra Rao: శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు సెన్సేషనల్ కామెంట్స్!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక పవర్‌ఫుల్, ప్రాధాన్యత ఉన్న రోల్ అని తెలుస్తోంది. ఆమె ఎంట్రీతో కథలో కీలక మలుపులు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. సతీష్ కిలారు నిర్మాణంలో, పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని మళ్ళీ జతకట్టడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది.. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం’ అంటూ గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే క్రేజీ బిజినెస్ జరుగుతోంది. రాయ్ లక్ష్మీ లాంటి గ్లామరస్ నటి కూడా తోడవ్వడంతో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు మరింత కలర్ యాడ్ అయినట్లయింది.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!