Bakelore:నోరూరించే పీజ్జాలూ, యమ్మీ కేక్స్ , అల్ టైప్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ తో బేక్ లోర్ పేరుతో మాదాపూర్‌లో కొత్త బేకరీన్ని ప్రారంభించారు. హైద్రాబాద్ ఆహార ప్రియులను ఆకట్టుకునేలా బ్యూటిఫుల్ ఆంబియన్స్, టేస్టీ ఫుడ్స్ అందిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఇందులో రకరాల నాన్ వెజ్, వెజ్ పీజ్జాలు, బర్గర్స్, సాండ్ విచెస్, ఫ్రూట్ బేస్డ్ కేక్స్, థీమ్ కేక్స్, టెరామీస్, బ్రెడ్స్, చీజ్ కేక్స్, పేస్ట్రీస్, హెల్థీ బేకరీ ప్రాడక్స్ట్ ను అందిస్తున్నట్టు కో-ఫౌండర్ యూసుఫ్ తెలిపారు. వీటితో పాటు తక్కువ ధరలో హెల్తీ టెస్టీ ఫుడ్ ఐటమ్స్ ను అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్, పుడ్ బ్లాగర్స్ ఫుడ్స్ ను టేస్ట్ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ…సందడి చేశారు. భవిష్యత్‌లో నగరంలో 20 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.