Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ నటి ఆయేషా ఖాన్ తాజాగా ఒక సైబర్ నేరగాడి ఉచ్చులో పడ్డారు. తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఫేక్ ప్రచారాన్ని ఆమె సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో మరియు ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తన పేరుతో జరుగుతున్న ఈ మోసాన్ని అడ్డుకోవాలని ఆమె తన ఫాలోవర్లను కోరారు.
Also Read : Taapsee Pannu: అలియా భట్ విషయంలో అది నెపోటిజం కాదు..
Also Read
అసలేం జరిగింది.. అంటే నటి ఆయేషా ఖాన్ పేరు.. ఆమె ఫోటోను వాడుకుంటూ ఒక వ్యక్తి వాట్సాప్‌లో ‘బిజినెస్ అకౌంట్’ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ ద్వారా ఆయేషా ఖాన్ లాగా నటిస్తూ ఇతరులకు మెసేజ్‌లు పంపుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయేషా, సదరు వాట్సాప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నేను కాదు! దయచేసి ఇలాంటి మెసేజ్‌లను ఎంటర్టైన్ చేయకండి’ అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ వాడుతున్న ఫోన్ నంబర్‌ను కూడా ఆమె బహిర్గతం చేశారు. సెలబ్రిటీల పేర్లను వాడుకుని సామాన్యులను బురిడీ కొట్టించే ఇలాంటి గ్యాంగ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
ఆయేషా ఖాన్ ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ చిత్రంలోని ‘షరారత్’ అనే పాటలో క్రిస్టల్ డిసౌజాతో కలిసి స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. తన డాన్స్ గ్లామర్‌తో యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తరుణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం బాధాకరం.
తాజావార్తలు
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!