Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Avocado Cultivation Special Precautions To Be Taken In Avocado Cultivation

Avocado Cultivation : అవకాడో సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Published Date :October 10, 2023 , 6:08 pm
By Swathi Maddula
Avocado Cultivation : అవకాడో సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అవకాడో అనేది మనదేశంలో పంట కాదు.. ఇది మెక్సీకో పంట.. కానీ దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వీటిని ఇక్కడ కూడా సాగు చేస్తున్నారు..ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్‌ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం కఠినంగా ఉన్నా కొంచెం తియ్యగా ఉంటుంది.. వెన్నలాగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది దీన్ని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు..

ఈ అవకాడో 66 నుండి 67 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 12 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల పొడవు ఆకులు ఐదు నుండి పది మీటర్లు వెడల్పు పువ్వు ఏడు నుండి ఎనిమిది అంగుళాల పొడవు గల కాయను కలిగి ఉంటుంది. అవకాడో వ్యాపారపరంగా మంచి విలువ గల పంట. ఈ పంటకు వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ణ ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తారు.. ఇప్పటివరకు ఇక్కడ మన చుట్టూ ఎక్కడ పండించలేదు.. పోర్చుగీస్‌, మొరొకొ, క్త్రెతె, లెవాంట్‌, దక్షిణాఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా, కరేబియాన్‌, మెక్సికో, హవాయి వంటి దేశాల్లో ఎర్రటి సారవంతమైన నేలల్లో ఎక్కువగా పండిస్తున్నారు..

ఈ మొక్క విత్తనం నాటిన నాలుగు నుండి ఆరు సంవత్సరాలకు వెన్న చెట్లు కోతకు వస్తాయి. ఇవి చెట్టున ఉన్నప్పుడే మగ్గుతాయి. కానీ వాణిజ్యంగా పండిరచే వారు వీటిని పచ్చిగానే ఉన్నప్పుడు కోసి 3.3 నుండి 5.50సెం.మీ మగ్గడం కోసం భద్రపరుస్తారు..మన రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ పంటను ఎవరూ వేయలేదు.. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలొని వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవడం మంచిది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • about farming
  • Avocado Cultivation
  • precautions

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions