Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Avika Gor Reacts To Pregnancy Rumors

Avika : ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా గోర్ రియాక్షన్.. ‘అదంతా అబద్ధం.. అసలు విషయం వేరే ఉంది’

Published Date :January 10, 2026 , 7:45 am
By Mounika
Avika : ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా గోర్ రియాక్షన్.. ‘అదంతా అబద్ధం.. అసలు విషయం వేరే ఉంది’
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ‘ఊయల జంపాల’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి హిట్ అందుకుంది. తర్వాత వరుస చిత్రాలు చేసినప్పటికి అనుకున్నంతగా హిట్‌లు మాత్రం పడలేదు. కానీ ప్రజంట్ బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇన పోతే తాజాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది.

Also Read : Tourist Family : ఆస్కార్ రేసులో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’.. గర్వపడుతున్న సౌత్ సినిమా!

అవికా గోర్ 2025 జూన్‌లో తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఒక పార్టీలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్లింది. ఇటీవల ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే షోలో వీరిద్దరూ కలిసి కనిపించి సందడి చేశారు. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ప్రెగ్నెన్సీ వార్తలు రావడంతో అవికా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.. ‘గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నేను గర్భవతినంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ‌మాత్రం నిజం లేదు. ఇలాంటి అబద్ధపు వార్తలను నమ్మవద్దు, ఇవన్నీ కేవలం తప్పుడు వార్తలే’అని అవికా ఘాటుగా స్పందించింది. అయితే,

ఇదే సమయంలో అభిమానులకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ వార్తలు ఫేక్ అయినప్పటికీ, తన జీవితంలో మరో ‘గుడ్ న్యూస్’ ఉందని, అది ఏంటో త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మరి ఆమె చెప్పబోయే ఆ కొత్త గుడ్ న్యూస్ ఏదైనా సినిమా ప్రాజెక్టు గురించా లేదా వ్యక్తిగత విషయమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avika Gor
  • Avika Gor Marriage
  • Avika Gor Pregnancy Rumors
  • Bollywood Actress Updates
  • celebrity rumors

తాజావార్తలు

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions