Asia Cup 2023: శ్రీలంకలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2023 Super 4 games likely to be shifted: ఆసియా కప్ 2023కి పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో 4, లంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే జరుగుతున్నా.. శ్రీలంకలోని మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. పల్లెకెలెలో శనివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. రానున్న రోజుల్లో కొలొంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏసీసీ అప్రమత్తమైంది.
కొలంబోలో నిర్వహించాల్సిన ఐదు సూపర్ 4 మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ వేదికలను మార్చాలని ఏసీసీ ప్లాన్ చేస్తోందట. వేదికను కొలొంబో నుంచి డంబుల్లా లేదా హంబన్‌తోటకు మార్చాలని ఏసీసీ యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులతో ఏసీసీ చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొలంబోలో సెప్టెంబరు నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 17న కొలంబోలోనే జరగాల్సి ఉంది.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
Heavy rains in Colombo….!!!!!
Asia Cup matches in Super 4 are likely to be shifted to Dambulla or Pallekele – final decision in the next 2 days. [The Indian Express] pic.twitter.com/aYDD5MpFEt
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
తాజావార్తలు
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!