NTV Telugu Site icon

Ashu Reddy : బ్రా లేకుండా అషు రెడ్డి అందాల విందు.. మామ ఇంతకంటే బోల్డ్ ఉంటుందా ?

Whatsapp Image 2024 09 04 At 10.36.56 Am

Whatsapp Image 2024 09 04 At 10.36.56 Am

Ashu Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు మరింత పాపులారిటీని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డ ఈ సెలబ్రిటీలు.. గ్లామర్ ఫోటోషూట్లతో యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జూనియర్ సమంత గా పాపులర్ అయిన ఆమెకు ఇప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Read Also:Share Market : భారీ నష్టాలతో ప్రారంభమై స్టాక్ మార్కెట్లు.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

తొలినాళ్లలో షార్ట్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అషూ రెడ్డి. ఆ తర్వాత టీవీ షోలలో పాల్గొని మరింత పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. అందుకే సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ఇప్పుడు హాట్ ఫోటోషూట్‌లతో అభిమానులను ముగ్ధుల్ని చేస్తోంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు జీరో సైజ్ మెయింటెన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్లతో పోటీపడే రేంజ్ లో గ్లామర్ పెర్ఫార్మెన్స్ చేస్తోంది.

Read Also:Minister Sridhar Babu: మంథని వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్

ఈ క్రమంలోనే లేటెస్ట్ రెడ్ కలర్ బ్లేజర్ లో ఫోజుల స్టైల్ అదరగొడుతోంది. ఈ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు ఘాటైన మిరియాలతో పిచ్చెక్కిపోతున్నారు. ఇంతకంటే బోల్డ్ మరొకటి ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఆమె దేవదూతలా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా టాలెంట్ తో పాటు గ్లామర్ షోలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏది ఏమైనా బ్రాలెస్ బ్లేజర్ ధరించి అందానికి చెమటలు పట్టిస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అషురెడ్డి కెరీర్ విషయానికి వస్తే ఈ క్యూటీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న “ఎ మాస్టర్ పీస్” చిత్రంలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

Show comments