Site icon NTV Telugu

Ariyana Glory : బొద్దు అందాలతో మత్తెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

Whatsapp Image 2023 11 26 At 10.36.06 Pm

Whatsapp Image 2023 11 26 At 10.36.06 Pm

అరియానా గ్లోరీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 తో అరియానా టీవీ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక కూడా బిగ్ బాస్ ఫేమ్ తో అరియానా గ్లోరీ బుల్లితెరపై మంచి అవకాశాలనే దక్కించుకుంటోంది. వరుస షోలతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది.బీబీ కెఫే, బీబీ జోడీ వంటి షోల్లో ఈ భామ అలరించింది. బీబీ జోడీలో తన డాన్స్ తో కూడా ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది.ఊహించని విధంగా గ్లామర్ మెరుపులు మెరిపించి మైమరిపించింది. ప్రస్తుతం సన్నీలియోన్ జడ్జీగా వ్యవహరిస్తున్న ‘తెలుగు మీడియం ఇస్కూల్’ షోలో అలరిస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట నయా లుక్స్ తో దర్శనమిచ్చి మెస్మరైజ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో అరియానా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తుంది. తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఎప్పటికప్పుడు నెట్టింట దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ఇటీవల అరియానా మరింత జోరుగా ఫొటోషూట్లు చేస్తోంది.అరియానా నెట్టింట తన అందాల ప్రదర్శనతో మతి పోగొడుతుంది.. స్కిన్ షోతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టైట్ ఫిట్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామర్ షోకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.తాజాగా అరియానా షేర్ చేసిన ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. స్టన్నింగ్ ఫోజుల తో యువత ను చిత్తు చేస్తోంది.లేటెస్ట్ ఫొటోషూట్ లో అరియానా మరింత హాట్ గా మెరిసింది. మెరూన్ మినీ డ్రెస్ లో అరియానా గ్లామర్ ట్రీట్ అందించింది. థైస్ అండ్ క్లివేజ్ షో తో రెచ్చగొట్టింది.. ఈ మధ్య బొద్దుగా మారిన అరియనా తన ఘాటు అందాల తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి

Exit mobile version