Apsara Rani : టాప్ యాంగిల్ లో పరవాల విందు చేస్తున్న వర్మ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లు ఎంత బోల్డ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వాళ్ళు సినిమాలు కూడా అదే రేంజులో ఉంటాయి.. అందులో అప్సరా రాణి కూడా ఒకరు..వర్మ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆవిష్కరించే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ప్యాంట్ లేకుండా బోల్డ్ గా పోజులిచ్చింది. ప్యాంట్ విప్పేసి మెట్లపై కూర్చొని కింద ఏమి లేకుండా హాట్ యాంగిల్‌లో కెమెరాకి పోజులివ్వడం విశేషం. దీంతో ఈ బ్యూటీ థండర్ థైస్‌కి, ఆ హాట్ యాంగిల్‌కి నెటిజన్లు తట్టుకోలేక పోతున్నారు..
బోల్డ్ బ్యూటీ ఇందులో మత్తెక్కించే పోజులిచ్చింది. టెంప్టింగ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్లకి మెంటల్ ఎక్కిస్తుంది. మెట్లపై పడుకుని మరీ విరహంతో రెచ్చగొడుతుంది. ప్రస్తుతం అప్సరా రాణి బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.. సోషల్ మీడియా లో ఈమె హాట్ నెస్ తో హీటేక్కిపోతున్నాయి.. ఈ అమ్మడు `4 లెటర్స్` అనే చిత్రంలో నటించింది. మొదటి సినిమాలోనే గ్లామర్ షోకి గేట్లు ఎత్తేసింది. సినిమాలో ఓ మోస్తారుగానే షో చేసినా ఆ తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. విజృంభించింది. ఇక వర్మ దర్శకత్వంలో రూపొందిన `థ్రిల్లర్` చిత్రంలో మెయిన్ రోల్ చేసింది..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా కనిపించింది..
Also Read
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ఈ సినిమా తర్వాత ఉల్లాల ఉల్లాల` సినిమాలో మెరిసింది. రవితేజతో `క్రాక్` చిత్రంలో అద్భుమైన డాన్సుతో అదరగొట్టింది. ఇందులో `భూమ్ బదల్` పాటకి మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. మాస్ బీట్‌కి అప్సరా రాణి స్టెప్పులు, అందాలు పాటని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. రవితేజ ఎనర్జీ కలవడంతో పాట బంపర్ హిట్ అయ్యింది.ఇక ఆ తర్వాత వర్మతో డీ కంపెనీ`, `డేంజరస్` చిత్రాల్లో మెరిసింది. `డేంజరస్`లో ఏకంగా గేగా నటించి షాకిచ్చింది. కానీ అందాల విందులో మరో డోస్ చూపించింది. చివరగా ఈ ఏడాది వచ్చిన సుధీర్‌బాబు `హంట్`లో మరో ఐటెమ్ సాంగ్ చేసింది.. అది ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ వర్మ చెంతకు చేరి హాట్ ఫొటోలతో దర్శనం ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!


