Site icon NTV Telugu

Apsara Rani : టాప్ యాంగిల్ లో పరవాల విందు చేస్తున్న వర్మ బ్యూటీ..

Apsararani

Apsararani

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లు ఎంత బోల్డ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వాళ్ళు సినిమాలు కూడా అదే రేంజులో ఉంటాయి.. అందులో అప్సరా రాణి కూడా ఒకరు..వర్మ బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆవిష్కరించే ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ప్యాంట్‌ లేకుండా బోల్డ్ గా పోజులిచ్చింది. ప్యాంట్‌ విప్పేసి మెట్లపై కూర్చొని కింద ఏమి లేకుండా హాట్ యాంగిల్‌లో కెమెరాకి పోజులివ్వడం విశేషం. దీంతో ఈ బ్యూటీ థండర్‌ థైస్‌కి, ఆ హాట్‌ యాంగిల్‌కి నెటిజన్లు తట్టుకోలేక పోతున్నారు..

బోల్డ్ బ్యూటీ ఇందులో మత్తెక్కించే పోజులిచ్చింది. టెంప్టింగ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కుర్రాళ్లకి మెంటల్‌ ఎక్కిస్తుంది. మెట్లపై పడుకుని మరీ విరహంతో రెచ్చగొడుతుంది. ప్రస్తుతం అప్సరా రాణి బోల్డ్ ఫోటోలు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.. సోషల్ మీడియా లో ఈమె హాట్ నెస్ తో హీటేక్కిపోతున్నాయి.. ఈ అమ్మడు `4 లెటర్స్` అనే చిత్రంలో నటించింది. మొదటి సినిమాలోనే గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేసింది. సినిమాలో ఓ మోస్తారుగానే షో చేసినా ఆ తర్వాత సోషల్‌ మీడియాలో రెచ్చిపోయింది. విజృంభించింది. ఇక వర్మ దర్శకత్వంలో రూపొందిన `థ్రిల్లర్‌` చిత్రంలో మెయిన్‌ రోల్‌ చేసింది..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా కనిపించింది..

ఈ సినిమా తర్వాత ఉల్లాల ఉల్లాల` సినిమాలో మెరిసింది. రవితేజతో `క్రాక్‌` చిత్రంలో అద్భుమైన డాన్సుతో అదరగొట్టింది. ఇందులో `భూమ్‌ బదల్‌` పాటకి మాస్‌ స్టెప్పులతో రచ్చ చేసింది. ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. మాస్‌ బీట్‌కి అప్సరా రాణి స్టెప్పులు, అందాలు పాటని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. రవితేజ ఎనర్జీ కలవడంతో పాట బంపర్‌ హిట్‌ అయ్యింది.ఇక ఆ తర్వాత వర్మతో డీ కంపెనీ`, `డేంజరస్‌` చిత్రాల్లో మెరిసింది. `డేంజరస్‌`లో ఏకంగా గేగా నటించి షాకిచ్చింది. కానీ అందాల విందులో మరో డోస్‌ చూపించింది. చివరగా ఈ ఏడాది వచ్చిన సుధీర్‌బాబు `హంట్‌`లో మరో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది.. అది ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ వర్మ చెంతకు చేరి హాట్ ఫొటోలతో దర్శనం ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

Exit mobile version