APR 5K Run : ఏపీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 5కే రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఏపీఆర్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌లో భారీగా కాలనీవాసులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఏపీఆర్ భవన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించారు. దీనికి ముందు ఆటల పాటలతో నృత్యాలతో 5 కే రన్ లో పాల్గొన్న కాలనీ వాసులు అలరించారు. అలాగే ఇందులో వయసుల వారీగా గెలిచిన వారికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మె్ల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు.
విద్యార్థుల్లో కూడా క్రీడా స్ఫూర్తి నింపాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఉందని ఆయన చెప్పారు. పిల్లల క్రీడల ద్వారా ఆరోగ్యంగా ఉంటే పెద్దల వ్యాయామం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఏపీ నిర్మాణ సంస్థ నిర్మించిన మోడల్ ప్లాట్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి , డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సంజీవ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!