Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి నది కాలుష్యానికి కారణమవుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్‌పై జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గోదావరి నది కాలుష్యంపై స్పందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఏపీ పేపర్ మిల్స్ యాజమాన్యానికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also Read
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇక పేపర్ మిల్లుకు సంబంధించిన పన్నుల బకాయిల అంశంపై కూడా స్పందించిన కలెక్టర్, బకాయిల వసూళ్లకు సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ, చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
-
South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!