Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Nominated Posts List 2025

AP Nominated Posts: ఏపీలో 31 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. పూర్తి లిస్ట్ ఇదే..

Published Date :August 12, 2025 , 7:42 pm
By RAMAKRISHNA KENCHE
AP Nominated Posts: ఏపీలో 31 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. పూర్తి లిస్ట్ ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Nominated Posts: ఏపీలో మరికొన్ని నామినేటెడ్‌ పోస్టులను కూటమి ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. 31 పదవుల భర్తీకి సంబంధించిన జాబితా విడుద చేసింది. ఓసి – 6, బీసీ – 17, ఎస్సీ – 4, ఎస్టీ – 1, మైనార్టీ – 2 పోస్టులు కేటాయించారు. టీడీపీకి అత్యధికంగా 26 పోస్టులు రాగ.. జనసేనకు మూడు, బీజేపీకి రెండు పోస్టులు వరించాయి. ఈ పూర్తి పట్టికను ఇప్పుడు పరిశీలిద్దాం..

READ MORE: Jaya Bachchan: సెల్పీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన జయా బచ్చన్..

1. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఆకేపోగు ప్రభాకర్ – కొడుమూరు (SC) –టీడీపీ
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు –బాల కోటయ్య – నందిగామ (SC) – బహుజన JAC
3. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ – బ్రహ్మం చౌదరి – గురజాల –టీడీపీ
4. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ – బుచ్చి రామ్ ప్రసాద్ – గుంటూరు వెస్ట్ –టీడీపీ
5. ఆంధ్రప్రదేశ్ ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – సి. ఎస్. త్యాగరాజన్ – చిత్తూరు –టీడీపీ
6. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – డి. విక్రమ్ సింగ్ – కర్నూలు –టీడీపీ
7. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) – దాసరి శ్రీనివాసులు – తిరుపతి – బీజేపీ
8. ఆంధ్ర ప్రదేశ్ వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ – గుంటసల వెంకట లక్ష్మి – డెందులూరు – జనసేన
9. ఆంధ్ర ప్రదేశ్ ఆరెకటిక / కటిక / ఆరే- సూర్యవంశీ సంక్షేమ, అభివృద్ధి సంఘం – హరికృష్ణరావు హనుమంతకరి – తాడిపత్రి –టీడీపీ
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – కమ్మరి పార్వతి – పాణ్యం–టీడీపీ
11. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ, వక్కలిగర, కుంచిటిగ సంక్షేమ, అభివృద్ధి సంఘం – లక్ష్మీనారాయణ – మడకశిర (SC) –టీడీపీ
12. ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – మరుపిల్ల తిరుమలేశ్వరరావు – విజయవాడ వెస్ట్ –టీడీపీ
13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల – ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తోలగారి, కవలి సంక్షేమ, అభివృద్ధి సంఘం – నాగేశ్వర నాయుడు కందూరి – రాయచోటీ –టీడీపీ
14. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్బాష / దుదేకుల కార్పొరేషన్ – నాగుల్ మీరా కాసునూరి – విజయవాడ వెస్ట్ –టీడీపీ
15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురకుల, పొందర సంక్షేమ, అభివృద్ధి సంఘం – నరసింహులు దామోదర – నరసన్నపేట –టీడీపీ
16. ఆంధ్రప్రదేశ్ వికలాంగులు, వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ – నారాయణ స్వామి – రాప్తాడు –టీడీపీ
17. ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు – పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి – కోవూరు –టీడీపీ
18. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ – ప్రకాశ్ నాయుడు – సింగనమల (SC) –టీడీపీ
19. తెలుగు, సంస్కృత అకాడమీ – ఆర్. డి. విల్సన్ – నెల్లూరు సిటీ – బీజేపీ
20. ఆంధ్రప్రదేశ్ సగర / ఉప్పర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – ఆర్. వెంకటరమణప్ప – పెనుకొండ –టీడీపీ
21. ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – రామనారాయణ రావు ఎరుబోతు– విజయవాడ సెంట్రల్ –టీడీపీ
22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కోమటి/ కాళింగ వైశ్య సంక్షేమ, అభివృద్ధి సంఘం – రమేష్ మొదలవలస– ఆమదాలవలస –టీడీపీ
23. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ – రవి మందలపు– రాజమండ్రి సిటీ –టీడీపీ
24. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ – రెడ్డి అనంత కుమారి – కొత్తపేట–టీడీపీ
25. ఆంధ్రప్రదేశ్ బెస్తా సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – శ్రీధర్ బొమ్మన – సుల్లూరుపేట (SC) –టీడీపీ
26. ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (OUDA) – షేక్ రియాజ్ – ఒంగోలు – జనసేన
27. జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ – శ్రీ వంపూరు గంగులయ్య – పాడేరు (ST) – జనసేన
28. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత, లింగబలిజ సంక్షేమ, అభివృద్ధి సంఘం – స్వప్న – అనంతపూర్ అర్బన్ –టీడీపీ
29. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బాలిజ / పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ – త్రిమూర్తులు గంట – భీమవరం –టీడీపీ
30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ, అభివృద్ధి సంఘం – వి. చంద్రశేఖర్ – పీలేరు –టీడీపీ
31. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ, అభివృద్ధి సంఘం – వెంకట రత్నాజీ పొత్నూరు – శృంగవరపుకోట –టీడీపీ

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh appointments
  • Andhra Pradesh political appointments
  • AP Nominated Posts
  • AP nominated posts list
  • BJP nominations

తాజావార్తలు

  • Polavaram Tiger Alert: పోలవరం జిల్లాలో పులి సంచారం.. గిరిజన గ్రామాల్లో ఆందోళన!

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions