Site icon NTV Telugu

AP CM Jagan LIVE: సీఎం జగన్ బహిరంగ సభ.. ప్రత్యక్షప్రసారం

Cm Jagan Live

Cm Jagan Live

AP CM Jagan LIVE: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పత్తికొండ చేరుకున్నారు. కాసేపట్లో తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్‌ జమ చేయనున్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్‌ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

 

Exit mobile version