Site icon NTV Telugu

AP 10th Exams Dates: ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల!

Ap 10th Exams Dates

Ap 10th Exams Dates

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు ఈరోజు విడుదల చేసింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష జరగనుండగా.. ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష జరగనుంది.

Also Read: YS Jagan: 9 పేజీలతో.. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ!

ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్:
# 16న ఫస్ట్‌ లాంగ్వేజ్‌,
# 18న సెకెండ్‌ లాంగ్వేజ్,
# 20న ఇంగ్లీష్‌,
# 23న గణితం,
# 25న భౌతికశాస్త్రం,
# 28న జీవశాస్త్రం,
# 30న సాంఘికశాస్త్రం,
# 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2),
# ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

Exit mobile version