Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Another Tragedy In Mro Ramanaiah Family

MRO Ramanaiah: హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య ఇంట్లో మరో విషాదం

Published Date :February 18, 2024 , 8:32 am
By Mahesh Jakki
MRO Ramanaiah: హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య ఇంట్లో మరో విషాదం
  • Follow Us :
  • google news
  • dailyhunt

MRO Ramanaiah: విశాఖలో హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తహసీల్దార్‌ రమణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. తహసీల్దార్‌ రమణయ్యకు వరుసకు సోదరుడు రాజేంద్ర మృతి చెందారు, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో రాజేంద్ర బాధపడుతున్నాడు. తహశీల్దార్ రమణయ్య హత్య జరిగిన రోజు పొంతన లేని విషయాలు చెప్పాడట రాజేంద్ర. చీపురుపల్లిలో భూమి వివాదంలో ప్రసాద్ అనే వ్యక్తి…తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేశాడు రాజేంద్ర. తహసీల్దార్ రమణయ్య హత్య కేసుతో సంబంధం లేని విషయాలను ప్రచారంలోకి తేవడంపై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిందితుడు గంగారాం అరెస్టుతో కేసు విచారణలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..ఇప్పుడు రాజేంద్ర మృతిపై కూడా విచారణ చేస్తున్నారు.

Read Also: CM YS Jagan: నేడు రాప్తాడులో ‘సిద్ధం’ సభ… పాల్గొననున్న సీఎం జగన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • MRO Ramanaiah Family
  • Tehsildar Ramanaiah
  • telugu news
  • tragedy

తాజావార్తలు

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

  • Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions