Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Another Student Poured Urine In A Bottle Of A Student The Enraged Villagers Pelted Stones At The Accuseds Place

Rajasthan: ఓ విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన విద్యార్థి.. ఆగ్రహించిన గ్రామస్తులు

Published Date :July 31, 2023 , 5:56 pm
By Rajesh Veeramalla
Rajasthan: ఓ విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన విద్యార్థి.. ఆగ్రహించిన గ్రామస్తులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజస్థాన్‌లోని భిల్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి అందులో మూత్రం పోశాడు మరో విద్యార్థి. అంతేకాకుండా విద్యార్థిని బ్యాగ్‌లో ప్రేమ లేఖను కూడా పెట్టాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తన బాటిల్‌ను విప్పి చూడగా వాసన రావడంతో విషయం తెలిసింది. అనంతరం ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. నిందితుడు ఉండే ప్రాంతానికి వెళ్లి నానా హంగామా సృష్టించారు.

Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనపై విద్యార్థిని నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మరోవైపు గొడవకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై శనివారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపారు.

Sagileti Katha Trailer: తెలంగాణాకి బలగం.. రాయలసీమకి ’సగిలేటి కథ’

ఈ సంఘటన లుహరియా గ్రామంలో జరిగింది. సీనియర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని.. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో స్కూల్‌లో బ్యాగ్‌ పెట్టి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లిన బాలిక.. దాహం వేయడంతో వాటర్ బాటిల్ తెరిచి చూడగా మూత్రం వాసన వచ్చింది. అంతేకాకుండా బ్యాగ్ లో ప్రేమ లేఖ ఉన్నట్లు తెలిపింది. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు.. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు బాధిత విద్యార్థిని తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో బంధువులు సోమవారం పాఠశాలకు చేరుకుని మరోసారి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిని ఆరోపించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు.. నిందితుడు ఉండే ప్రాంతానికి వెళ్లి రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • angry
  • Bottle
  • student
  • Urine
  • villagers

తాజావార్తలు

  • SRH vs KKR: క్లాసెన్ హాఫ్ సెంచరీ.. కోల్‌కతా టార్గెట్‌ 227 పరుగులు..

  • PVN Madhav: ఇది చారిత్రాత్మకం.. జై అమరావతి.. జై జై అమరావతి..

  • Suzuki Burgman: సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125.. 125cc సెగ్మెంట్‌లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్?

  • Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..

  • Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్‌ ట్రంప్‌..!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions