Plane Fight: ఏమిరా బాబు ఎందుకంత ఆవేశం.. విమానంలో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Fight: విమానంలో ఇద్దరు ప్రయాణికులు పొట్టుపొట్టుగా కొట్టకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా కాదు.. ఓ వ్యక్తి ఏకంగా షర్ట్ విప్పేసి పక్క ప్రయాణికుడిపై పంచుల వర్షం కురిపించాడు. ఉన్నదే బక్కా పైగా ఎముకలన్నీ లెక్క పెట్టుకునేలా ఉన్నాయి. అయినా మనోడు ఎవరు ఆపినా ఆగకుండా పోరుకు సై అంటున్నాడు. ఎంతమంది పట్టుకున్న మనోడు ఆగట్లేదు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ కోట్లాట జరిగింది.
Read Also: Hrithik Roshan Birthday: సరైన సక్సెస్ కోసం హృతిక్ రోషన్ తపన!
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ఆ సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం గాల్లో ఎగురుతుండగా ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. చొక్కా తీసేసి ఉన్న యువకుడు, పక్క సీటు వ్యక్తి మధ్య గొడవ జరిగింది. దీంతో పైకి లేచిన ఆ యువకుడు సీటులో కూర్చొని ఉన్న వ్యక్తిపై పంచ్‌లు ఇచ్చాడు. మరోవైపు సీటులో కూర్చొన్న వ్యక్తి కూడా యువకుడి చెంపపై కొట్టాడు. ఇంతలో తోటి విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. వారిద్దనీ విడదీశారు. విమానంలోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Another "Unruly Passenger" 👊
This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!