Animal : యానిమల్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రానికి బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది..దీనితో ఈ సినిమాకి స్ట్రైట్ తెలుగు మూవీలా తొలి రోజు బుకింగ్స్ భారీగా జరిగాయి.తాజాగా యానిమల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, యానిమల్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటికి వచ్చాయి.యానిమల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ఫిక్స్ అయింది..
థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. 2024 జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ సినిమా నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు రానున్నట్లు సమాచారం..యానిమల్ సినిమాలో వైలెంట్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్‌లో రణ్‍బీర్ కపూర్ యాక్టింగ్‍కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కూడా ఎంతో సంతృప్తి కలిగిస్తుంది.. ఈ సినిమా అంచనాలు రీచ్ అవుతుందని టాక్ వస్తుంది.అయితే, వైలెన్స్, బోల్డ్ కంటెంట్ మరియు రన్ టైమ్ ఎక్కువగా ఉండడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్ సరసన హీరోయిన్‍గా రష్మిక మందన్న నటించింది.. రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. త్రిప్తి దిమ్రి, అహ్మద్ ఉమర్, బంబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్ మరియు చారు శంకర్ ముఖ్య పాత్ర పోషించారు..యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ మరియు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!