Venkatesh : వెంకీ మూవీ కోసం వైజాగ్ లో అనిల్ రావిపూడి..?
- వెంకటేష్ మూవీ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో అనిల్ రావిపూడి
- వైజాగ్ లో డైలాగ్స్ సిద్ధం చేస్తున్న యంగ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ,యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2 ,F3 అనే రెండు మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించారు.తాజాగా తెరకెక్కబోయే సినిమా వెంకీ సోలో హీరోగా తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో వున్నాడు.
Read Also :Devara :ఈ సారి దేవరలో రొమాంటిక్ యాంగిల్ ను చూపించబోతున్న కొరటాల..?
Also Read
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
దర్శకుడు అనిల్ రావిపూడి గత ఏడాది నందమూరి నట సింహం బాలయ్య తో “భగవంత్ కేసరి “అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తనదైన మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఫిలిం గా తెరకెక్కించిన భగవంత్ కేసరి మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా కోసం వైజాగ్ వచ్చినట్లు తెలుస్తుంది.వైజాగ్ లో డైలాగ్స్ రాసె పనిలో వున్నాడని ఫిలిం వర్గాల సమాచారం.ఈ సినిమాను కూడా అనిల్ తన మార్క్ కామెడీతో అదిరిపోయే యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాను మేకర్స్ 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది .
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!