AP Weather Update: బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
- బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం
- నేడు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Update: నైరుతి ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనమైనప్పటికీ, ఆహార్యం వాతావరణశాఖ అంచనా ప్రకారం, రేపు (నవంబర్ 14) ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగామి రెండు రోజుల్లో (నవంబర్ 15, 16) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
Off The Record : ఉభయ గోదావరి MLC ఎన్నికల్లో YCP ఎందుకు చేతులేసింది ? నేతలు ఎందుకు భయపడుతున్నారు ?
Also Read
- RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
- Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
- Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
- AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
రైతులకు సూచనలు:
వర్షాల కారణంగా, రైతులు వరికోతలు, ఇతర వ్యవసాయ పనులలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు వెళ్లేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, అలాగే ఉద్యానవన పంటలను/చెట్లను పడిపోకుండా సపోర్టు అందించాలని కోరింది.
ఏపీకి వర్ష సూచన:
రేపు (నవంబర్ 14) కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే అల్లూరి, కోనసీమ, పగో, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో వాతావరణం:
తెలంగాణలో నిన్నటి వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ, అల్పపీడనం ప్రభావం క్రమంగా రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. నవంబర్ 13 నుండి, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 16 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, 17వ తేదీ నుండి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం నెలకొననుందని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణం ప్రస్తుతం మేఘావృతంగా ఉండబోతోంది, , ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
తాజావార్తలు
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
-
BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!