Site icon NTV Telugu

Pawan Kalyan: నా పిఠాపురం ప్రజలారా.. త్వరలోనే మిమల్ని కలుస్తా (వీడియో)

Maxresdefault (7)

Maxresdefault (7)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో మూడు పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నుకోబడ్డారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. తనను కలవడానికి ప్రజలు ఇబ్బందులు పడవద్దని, తానే త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ఇక జనసేన విజయ పర్యటన టూర్ గురించి తెలుసుకోవాలి అంటే కచ్చితంగా కింది వీడియో చుడాలిసిందే.
YouTube video player

Exit mobile version