జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో, అన్న చిరంజీవి , వదిన సురేఖ, రామ్ చరణ్ , కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజినోవా తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి కళ్ళలో ఆనందభాష్పాలు, జనాల కేరింతలు, అభిమానం కనువిందు చేశాయి. ముఖ్యంగా, ప్రమాణస్వీకారం పూర్తైన వెంటనే ప్రధాని మోదీ పవన్, చిరంజీవిలను ఆకాశానికి ఎత్తి వారిద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించి, ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అనేక అవమానాలను తట్టుకుని, విజ్ఞతతో సాధించిన ఘన విజయం ఇది. మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..
Andhra pradesh: ఏపీ మంత్రిగ పవన్.. కన్నీళ్లు పెట్టుకున్న కొడుకు అకిరా నందన్(వీడియో)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పవన్ ఎన్నిక
- పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల కేరింతలు