High Court: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష, జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అయితే, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు తీర్పు అమలు మాత్రం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్న ప్రవీణ్ కుమార్.. గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.. అయితే, ఆయన కలెక్టర్గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది.. భీములపట్నం మండలం , కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేశారని, నిషేదిత భూముల జాబితాలో చేర్చారని కోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిని నిషేదిత జాబితా నుంచి తొలగించాలని 2017 లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయ్యింది.. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రవీణ్ కుమార్ కు రెండు వారాల జైలుశిక్ష , 25 వేల రూపాయలు జరిమానా విధించింది.. అయితే, తీర్పు అమలు మాత్రం నాలుగు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఆ ఉద్దేశం లేదు.. కానీ..!
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!