YS Jagan Pulivendula Tour: ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పులివెందులకు వైఎస్ జగన్..
- ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్
- 19న సాయంత్రం 3 గంటల కు గన్నవరం నుంచి విమానంలో కడపకు వైసీపీ అధినేత
- కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం
- రెండు రోజుల పాటు జిల్లాలో మకాం
- సీమ జిల్లాల నేతలు.. కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Pulivendula Tour: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ నెల 19న అనగా బుధవారం రోజు పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.. 19న సాయంత్రం 3 గంటల కు గన్నవరం నుంచి విమానంలో కడపకు చేరుకోనున్నారు.. ఇక, కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు.. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిన తర్వాత మొట్టమొదటి సారి సొంత నియోజకవర్గానికి జగన్ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది.. రెండు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనున్న ఆయన.. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉందంటున్నారు.. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అధైర్య పడకండి.. అండగా ఉంటానని వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, రెండు రోజుల పర్యటన ముగించుకుని ఈ నెల 21వ తేదీన తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
Read Also: Actor Darshan: ఒక మేనేజర్ మిస్సింగ్.. మరో మేనేజర్ ఆత్మహత్య.. మరిన్ని చిక్కుల్లో దర్శన్?
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!