Andhra King Taluka Teaser : ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు మరియు ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి మేకర్స్ ఈరోజు టీజర్‌ను రిలీజ్ చేసారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
రామ్ పోతినేని సినిమా అభిమాని పాత్రలో ప్రతి హీరో అభిమాని ఈ పాత్రలో తమను తాము చూసుకుంటారు. రామ్ పర్ఫామెన్స్ సూపర్బ్ గా ఉంది. భాగ్యశ్రీ బోర్సే అందం అభినయం కలగలిపి చక్కగా ఉంది. ఇక రావు రమేష్ మరియు తులసి రామ్ తల్లిదండ్రులుగా కనిపించగా , సత్య అతని స్నేహితుడిగా, మురళీ శర్మ థియేటర్ ఓనర్ గా కనిపించారు. తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడు మహేష్ బాబు పి, మరోక మంచి కథతో రాబోతున్నాడు. వివేక్-మెర్విన్ నేపథ్య సంగీతం టీజర్ కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు నాణ్యతతో ఉన్నాయి. టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. ఆంధ్ర కింగ్ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!