NTV Telugu Site icon

Anchor Suma : ఇదేక్కడి డ్యాన్స్ రా మావ..సుమక్క స్టెప్పులకు నవ్వాగదు..

Sumakkaa

Sumakkaa

బుల్లితెర యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ యాంకర్ గా రానిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.. ఎప్పుడు ఏదొక రీల్స్ చేస్తూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికె ఎన్నో రీల్స్ చేసింది.. అవి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో ప్రభుదేవా లేటెస్ట్ రీల్ వీడియో ఒకటి నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. ఆ రీల్‌ను రీ క్రియేట్ చేయాలని సుమ మరియు టీం ప్రయత్నించింది. కానీ వారంతా అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కావడంతో ఆ రీల్ సూపర్ గా వచ్చింది.. ప్రభుదేవా 2. ఓ గా వీడియో వచ్చింది.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. ప్రభుదేవా మీ డ్యాన్స్ చూస్తే చచ్చిపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ రీల్ కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఇక సుమ బుల్లితెర పై పలు షోలు చెయ్యడంతో పాటుగా సినిమా ఈవెంట్స్ చేస్తుంది.. ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఆ సూపర్ డ్యాన్స్ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)