Anasuya: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ అనసూయ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది.. మనసులో ఏమనుకుందో దాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంది..ఒక రకంగా చెప్పాలంటే ఆమె గట్స్ ను చూసే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.. తన గురించి ఎవరైనా చెత్తగా కామెంట్స్ చేస్తే మాత్రం గట్టిగా ఇస్తుంది.. గతంలో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమె సోషల్ మీడియాలో జీవ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
బక్రీద్ పండగ సందర్బంగా జంతువుల బలికి వ్యతిరేకంగా రష్మీ ట్వీట్స్ చేశారు. దీంతో రష్మీ మీద ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. వ్యాపారం పేరుతో జీవహింస అనుక్షణం జరుగుతుంది. మీకు మా పండగ రోజు మాత్రమే జరిగే హింస మాత్రమే కనిపిస్తుందా అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ జీవ హింస వ్యవహారం కాస్త హిందూ-ముస్లిమ్స్ విబేధాలు, దాడుల వరకు చర్చ వెళ్ళింది.. ఇకపోతే రష్మీని పొగుడుతూ ఆమెకు గట్స్ ఉన్నాయి.. అందుకే ధైర్యంగా చెబుతుంది.. అదే అనసూయకు అంత ధైర్యం లేదు అంటూ రష్మీ పోస్ట్ కు కామెంట్ చేశాడు.. ఇలాంటి విషయాలు మీద మాట్లాడదు అంటూ కామెంట్ చేశాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక అంతే అది కాస్త అనసూయ కంట పడింది.. ఇక అంతే సంగతి..దానికి అను రియాక్ట్ అయ్యారు. ‘అవును ఇలాంటి విషయాల మీద మాట్లాడేందుకు నాకు బాల్స్ లేవు. కానీ తెలిసిన అంశాల మీద మాట్లాడేందుకు వజీనా ఉంది. అయినా ప్రతి ఒక్కరు ప్రతి అంశం మీద స్పందించాల్సిన అవసరం లేదు, అంటూ బోల్డ్ ట్వీట్ చేసింది.అనసూయ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న అనసూయను వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పెద్ద వార్ జరిగింది.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం అను పుష్ప 2 సినిమాలో నటిస్తుంది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..