Amitabh Bachchan : ప్రభాస్ ‘కల్కి’ మూవీపై ప్రశంసలు కురిపించిన అమితాబ్ బచ్చన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’ ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన అశ్వద్ధామ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అద్భుతమైన యాక్టింగ్ తో అమితాబ్ అదరగొట్టారు. “కల్కి 2898 AD ” సినిమాను జూన్ 27న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
Read Also :Canes Film Festival :బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్న మొదటి ఇండియన్ నటి ఎవరంటే..?
Also Read
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రంలోని ‘బుజ్జి’ క్యారెక్టర్ ను మేకర్స్ ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే.బుజ్జి ఒక రోబోట్ కార్.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్.ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ‘కల్కి 2898’ చిత్రంపై అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు.దర్శకుడు నాగ్అశ్విన్ అద్భుత ఆలోచనాశక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలోనే కల్కి మూవీ భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారని తెలిపారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఒక అద్భుతమని అమితాబ్ తెలిపారు.
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!