Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Amitabh Bachchan Attends Ispl 2024 Final Match In Thane After Fake News About His Health

Amitabh Bachchan: అన్నీ ఫేక్‌ న్యూస్‌.. ఐఎస్‌పీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌లో అమితాబ్‌ బచ్చన్‌!

Published Date :March 16, 2024 , 11:06 am
By Sampath Kumar
Amitabh Bachchan: అన్నీ ఫేక్‌ న్యూస్‌.. ఐఎస్‌పీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌లో అమితాబ్‌ బచ్చన్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Amitabh Bachchan says Fake News about Angioplasty Reports: ‘బిగ్‌బీ’ అమితాబ్‌ బచ్చన్‌ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడటం వల్ల అమితాబ్‌కు ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్‌ మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్యం సరిగా లేదని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

అమితాబ్‌ బచ్చన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్‌) ఫైనల్ మ్యాచ్ చూసేందుకు థానేకు వచ్చారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు కుమారుడు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి హాజరయ్యారు. అక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండ్యూలర్‌తో కలిసి బిగ్‌బీ కనిపించారు. వారిని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read:

మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన అమితాబ్‌ బచ్చన్‌ను తన ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించగా.. అందులో ఎలాంటి నిజం లేదని, ఆ వార్తలు అన్ని ఫేక్‌ అని తెలిపారు. అసలు విషయం తెలుసుకున్న బిగ్‌బీ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్‌ త్వరలో ప్రభాస్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో కనిపించబోతున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌, వెట్టయన్‌ చిత్రంలో కూడా ఆయన నటించనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amitabh Bachchan
  • Amitabh Bachchan Health
  • Amitabh Bachchan Hospitalized
  • Amitabh Bachchan ISPL
  • Amitabh Bachchan news

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions