US: వామ్మో ఏం గాలి.. ఓ విమానం ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంచభూతాలు మనిషికి ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదం కూడా. మనిషికి భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి చాలా అవసరం. ఇవి ఉంటునే మనుగడ ఉంటుంది. ఇవి మనిషి జీవనాన్ని శాసిస్తాయి. గాలి కావల్సినంత ఉంటేనే క్షేమం. లేదంటే మనిషి ప్రాణాలను కూడా తీస్తుంది. ఇక అమెరికాలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: RudraM-2 Missile: రుద్రఎమ్-2 క్షిపణి పరీక్ష విజయవంతం.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అమెరికాలోని టెక్సాస్‌లో మంగళవారం భారీ స్థాయిలో గాలులు వీచాయి. దీంతో పార్కింగ్‌లో ఉన్న ఓ బోయింగ్ విమానం చక్రం తిరిగినట్టుగా తిరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్ 737-800 విమానం పార్కింగ్‌లో ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా కదిలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో గేట్ సీ21 దగ్గర ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ సమయంలో దాదాపు గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు దాదాపు 202 విమానాలను రద్దు చేయగా.. మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. గాలి ధాటికి విమానం ఏమైందో మీరే చూడండి.
ఇది కూడా చదవండి: PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
American Airlines 737-800 pushed away from its gate at DFW Airport during severe weather Tuesday morning. pic.twitter.com/HEbHNzOB4Z
— Aviation (@webflite) May 28, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!