Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘వన్ ప్లస్’కి చెందిన పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు నార్డ్ సిరీస్ మోడళ్లపై ఏకంగా రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుండటం గమనార్హం.
ఈ సేల్‌లో లభించే ప్రధాన ఆఫర్లు , స్మార్ట్ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read
వన్ ప్లస్ 13Sపై భారీ తగ్గింపు: ఈ సేల్‌లోనే అతిపెద్ద డిస్కౌంట్ వన్ ప్లస్ 13S ఫోన్‌పై అందుబాటులో ఉంది. రూ. 59,999 లాంచ్ ధర కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో రూ. 10,000 తగ్గింపుతో రూ. 49,999 లకే లభించనుంది. ఈ ఫోన్లో 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5,850mAh బ్యాటరీ, 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 80W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
వన్ ప్లస్ నార్డ్ CE6 లైట్ 5G: ఈ మోడల్ ఆఫర్లలో భాగంగా రూ. 18,999 ఎఫెక్టివ్ ధరకు లభించనుంది. ఇందులో 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP మెయిన్ కెమెరా, డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వన్ ప్లస్ N6x 5G: సేల్‌లో ఈ ఫోన్ రూ. 17,499లకే అందుబాటులోకి రానుంది. ఇందులో 6.8 అంగుళాల HD+ 120Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP రియర్ కెమెరా, 7,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు AI ఫీచర్లు ఉన్నాయి.
వీటితో పాటు వన్ ప్లస్ 15, వన్ ప్లస్ 15R (డిసెంబర్ 17న భారతదేశంలో లాంచ్ కానున్నది), వన్ ప్లస్ N6 5G వంటి మోడళ్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు అమేజాన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్ కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సేల్ మంచి అవకాశం.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?