Amazon Great Freedom Festival Sale 2023: అమెజాన్‌లో ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. తేదీ, ఆఫర్ల వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Great Freedom Festival Sale 2023 Starts from August 5 in India: ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను త్వరలోనే నిర్వహించబోతోంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటించనుందని సమాచారం తెలుస్తోంది. ప్రతీ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెజాన్ ఇండియా.. ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ని నిర్వహిస్తుంటుంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 పూర్తయిన విషయం తెలిసిందే.
అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2023లో ప్రైమ్ కస్టమర్లు 12 గంటలు ముందుగానే ఆఫర్లను పొందవచ్చు. ప్రైమ్ లేని వారికి ఈ ఆఫర్లు 12 గంటలు లేటుగా వర్తిస్తాయి. దాంతో వారికి ఆఫర్స్ దక్కే అవకాశాలు తగ్గనున్నాయని తెలుస్తోంది. ఈ ఫ్రీడమ్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఎత్తున ఆఫర్లు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ మీ, వన్ ప్లస్, శాంసంగ్, రెడ్ మీ ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయట. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. అయితే 5G స్మార్ట్‌ఫోన్‌లపై ఇంత డిస్కౌంట్ ఉండకపోవచ్చని సమాచారం.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ బడ్స్ లాంటి వాటిని కూడా అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో తక్కువ ధరకు అమ్మబోతున్నట్లు అమెజాన్ తెలిపింది. అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నదీ అమెజాన్ ప్రకటించలేదు. ఏదైనా వస్తువు కొనుక్కునే వారు ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఉంది?.. సేల్ ప్రారంభమయ్యాక ఎంత డిస్కౌంట్ ఉంది? అనే వివరాలు తెలుసుకుని కొనుక్కోవచ్చు. దాంతో ఫెస్టివల్ సేల్ 2023లో ఎంత డిస్కౌంట్ మనకు వచ్చిందో మనకు ఈజీగా తెలిసిపోతుంది.
Also Read: IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
Also Read: T20 World Cup 2024: జూన్‌లోనే ప్రపంచకప్.. ఈసారి సరికొత్తగా!
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!