Amala Paul : హాట్ గా సెల్ఫీ దిగుతూ రెచ్చగొడుతున్న అమలా పాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన యాక్టింగ్ తో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.ఈ భామ తెలుగు లో బెజవాడ సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత నాయక్ మరియు ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో కూడా నటించింది.. అమలా పాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఆమె’ సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కాయి.ఈ మూవీలో నగ్నంగా నటించి అమలాపాల్ అందరినీ ఆశ్చర్య పరిచింది.ప్రస్తుతం ఈ భామకు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ పాత్రలు చేసింది. కానీ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పిస్తుంది..గత ఏడాది అమలాపాల్ నటించిన పిట్ట కథలు అనే ఆంథాలజీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యింది. ఆ సిరీస్ లో జగపతిబాబు భార్య పాత్రలో అమలాపాల్ నటించింది.
ప్రస్తుతం ఈ భామ మలయాళం లో రెండు చిత్రాల లో నటిస్తుంది..ఈ భామ 2014 లో దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకుంది. కానీ విభేదాల కారణంగా ఈ జంట 2017 లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.. ఈ భామ సినిమాలలో బిజీ గా వున్నా కూడా సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంది.ఈ మలయాళీ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో వరుసగా పోస్టులు పెడుతూ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ ఫ్యామిలీతో వెకేషన్ లో ఉంది..తన రిలేటీవ్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అమలాపాల్ పంచుకున్న ఫొటోలు ఎంతో స్టన్నింగ్ గా వున్నాయి. హాట్ గా సెల్ఫీ దిగుతూ అదరగొట్టింది.లేటెస్ట్ పిక్స్ లో అమలాపాల్ టాప్ యాంగిల్లో ఫోజులిస్తూ ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.అలాగే టెంప్టింగ్ లుక్స్ తో మత్తెక్కించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!