Alia Bhatt: పాకిస్థానీ బ్రాండ్‌కు అలియా భట్ ప్రచారం? నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి వార్తల్లో నిలిచారు. అది కూడా ఆమె ఏదైనా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌తోనో, అవార్డుతోనో కాదు.. ఒక పాకిస్థానీ క్లాతింగ్ బ్రాండ్ ప్రచారంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. పాకిస్థాన్‌కు చెందిన ఒక ప్రముఖ డ్రెస్ బ్రాండ్‌ను అలియా ప్రమోట్ చేస్తున్నట్లు కొన్ని ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అసలు అలియా నిజంగానే ఆ బ్రాండ్‌కు సైన్ చేసిందా? లేక దీని వెనుక ఏదైనా మాయ ఉందా? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే అసలు నిజం ఎంటంటే..
Also Read : Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
పాకిస్థాన్‌కు చెందిన ‘వజేషా అఫీషియల్’ (Wajayesha Official) అనే బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో అలియా వివిధ రంగుల సిల్క్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది. అయితే, ఈ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఇవి నిజమైన ఫోటో షూట్ ఫొటోలు కావు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా ఫోటోషాప్ సాయంతో సృష్టించిన ఫేక్ ఫొటోలు. 2024లో లోరియల్ పారిస్ ర్యాంప్ వాక్, అలాగే 2026 మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో అలియా చేసుకున్న మేకప్, హెయిర్ స్టైల్స్‌ను ఈ బ్రాండ్ డిజిటల్‌గా కాపీ చేసి, తమ దుస్తులపైకి మార్చింది. కాగా ఈ మోసాన్ని గమనించిన నెటిజన్లు ఈ బ్రాండ్ పై మండి పడుతూ..
‘అసలు ఈ విషయం అలియాకు తెలుసా? ఆమె మీపై కేసు వేస్తుంది’ అని హెచ్చరించగా.. ఆ బ్రాండ్ ఏమాత్రం భయం లేకుండా ‘ఆమె వేయదు, ఈ పోస్ట్‌ను వైరల్ చేయండి ఆమెకే తెలుస్తుంది’ అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది. స్టార్ హీరోయిన్ల క్రేజ్‌ను వాడుకుంటూ, వారికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఇలా AI సాయంతో బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలియా భట్ టీమ్ ఈ విషయంపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!