Akhanda 2 : ఆ రోజున ‘అఖండ 2’ స్పెషల్ అనౌన్స్మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశి గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా “NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.బాలయ్య మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Read Also :Kannappa : కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ఇదిలా ఉంటే జూన్ 10 బాలయ్య బర్త్ డే.. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలిపారు.అయితే బాలయ్య బర్త్ డే రోజు మరో భారీ చిత్రం అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం “అఖండ” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు బాలయ్య బర్త్ డే సందర్భంగా “అఖండ 2 ” సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఈపాటికే పూర్తి అయింది.దీనితో ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్కు రెడీ..!